@LakshmiNarayana-dx5zx

VIP dharshanam ki only handicapped person old citizen ki matrame vundali anukune vallu oka like veskondi ❤

@rameshlonewolf

మనకు ఎవరు అవసరం లేదు ఒక హిందువు కి మరొక హిందువే శత్రువు.

@ramaballa-py7pp

సార్ చాలా బాగా చెప్పారు, నేను current affairs గురించి తెలుసుకోవాలి అంటే  నేను ముందుగా prefer చేసేది మీ ఛానల్, నిజమే ప్రజలకు నిజాన్ని తెలియనివ్వడం లేదు, మాలలు  వేసి ఓవర్ యాక్షన్ చేసేవాడు ఒకడు, 2నెలలు క్రితం ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే 2నెలలు తర్వాత బయట పెట్టేది మరొకరు, వీళ్ళు దేవుడికి అపచారం జరిగింది అని వీళ్ళల్లో ఒక్కరు కనపడటం లేదు, ఒకరి మీద ఒకరు బురద  చల్లుకుంటున్నారు, నిజాన్ని మాత్రం ప్రజలకు తెలియనివ్వడం లేదు, మొన్న విజయవాడ లో బోట్స్  వైస్సార్సీపీ పార్టీ వాళ్ళవి అన్నారు ఆ విషయం ఏమైంది, ఇప్పుడు  లడ్డు సిబిఐ అప్పగించామన్నారు, ఆ విషయం ఏమైంది, మళ్ళీ రేపు ఇంకొక విషయం వస్తుంది, అప్పుడు ఈ లడ్డు విషయాలు పక్కకు పెట్టి  కొత్తగా వచ్చిన విషయాలు లు మీద debet లు చేస్తారు, ఎక్కడ గొర్రెలు అవుతుంది ప్రజలే,  అది తెలుసుకోవాలి ఎవ్వడు కూడా పైనుంచి ఊడిపడలేదు నిస్వార్థం గా దేశానికి సేవ చెయ్యడానికి,  నాకు ఇప్పటికి doubt అసలు  land titiling  act  good or bad ఫర్  people's   ఈ cbn  అది ఏమిటో ఎవ్వరికి అర్ధం కానివ్వకుండా నోటి వచ్చిన అబద్దాలు చెప్పి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియకుండా చేసాడు, ఛీఛీ వీళ్ళని చూస్తుంటేనే చిరాకు వస్తుంది, ఎలక్షన్ వచ్చినపుడు ballet box lo " నోటా"బటన్ పెద్దగా కనపడేటట్లు ఉండాలి,  నా లాంటి వాళ్ళు  అందరు నోటా నొక్కేస్తే వీళ్ళ తిక్కలు, పొగర్లు అన్ని అణిగిపోతాయి, ఐనా ఇన్ని కోట్లు, సంపాదించుకొని ఏమి చేసుకుంటారు, వీళ్ళకి వీళ్ళ పిల్లల వరకు కూడా ok మరి టూ మచ్ గా మనవలకి, ముని మనవలకి కూడా సంపాదిచేస్తారు, 😡😡😡😡😡😡😡😡😡

@CHARANTEJA.V

12:24 & 12:30 Highlight 🫡( literally truth )..

@apple7080

కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేసుకుంటే మద్యం మీద వచ్చే ఆదాయం తగ్గుతుందని అని చెప్పి అయ్యప్ప స్వామి భక్తులను అవమానించిన మహానుభావుడు  చంద్రబాబు... వెయ్యి కాళ్ళ మంటపం కూల్చివేయించాడు దుర్గమ్మ గుళ్ళో క్షుద్ర పూజలు చేయించాడు విజయవాడ లో దాదాపు నలభై పురాతనమైన దేవాలయాలు కూల్చివేయించాడు చెప్పులు వేసుకుని పూజలు చేశాడు 
 తిరుమల లడ్డు విషయంలో జగన్ కు వ్యతిరేకంగా
వేలల్లో పోస్టులు ట్వీట్లు వేయాలి కుల పిచ్చి ఛానెళ్ళలో వందల డిబేట్లు పెట్టాలి మనం అనుకున్నది జనాల మెదళ్ళలోకి ఎక్కించి మనం చెప్పిందే నిజం అని నమ్మించాలి సిబిఐ ఎంక్వయిరీ వద్దు సుప్రీం కోర్టు న్యాయ విచారణ వద్దు ఇదే కూటమి ప్రభుత్వ సిద్ధాంతం

@BujjiAnupoju-ny4ep

లడ్డు పై ఈ రోజు సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై వీడియో చెయ్ బ్రదర్

@g.jagadeesh3058

ఇంతకన్నా పాపం మరి ఏది ఉండదు.
1000% తప్పు జగన్మోహన్ రెడ్డిదే.
1. టీటీడీ ఈవో గా క్రైస్తవ మతస్తున్ని నియమించడం.
2. టీటీడీ ఈవో ధర్మరెడ్డి తన కూతురు పెళ్లి చర్చ్ లో చేయడం.
3. ఇన్ని సంవత్సరాలు నుండి లేనిది అకస్మాత్తుగా పులి ఉంది అని చెప్పి బయం కలిగించి భక్తులను తగ్గించే ప్రయత్నం చేయడం.
4. పులి నుండి రక్షణ కోసం కర్రలు ఇస్తాం అని ప్రకటించడం.
5. గోవిందుని గుడి సెట్ వెయ్యడం.
6. ఒక ముస్లిమ్ వ్యక్తి టీటీడీలో పని చేయడం. 
7. టీటీడీలో అన్ని రెట్లు పెంచడం.
8. టీటీడీ లో ముస్లిమ్ ల చికెన్ షాప్ లు ఉండటం.
9. అప్పటి వరకు ఉన్న నందిని నెయ్యి మానేపించి AR డైయిరీ వాళ్ళకి టెండర్ ఇవ్వడం.
10. సరైన ల్యాబ్ లు ఏర్పాటు చేయకపోవడం.
11. దేవుడు ప్రసాదం ఇస్తే తినకుండా పక్క వాళ్ళకి ఇవ్వడం.
12. పూజారులు అక్షంతలు ఇస్తే వాటిని దుల్పేసుకోవడం.
13. అన్నదానం లో అన్నం సరిగ్గా లేకపోవడం.
14. 320 కి కేజీ నెయ్యి రాదు అని కనీస అవగాహన లేకపోవడం.
15. నందిని డైయిరీ వాళ్ళు అప్పటికే చెప్పారు 400/- ఇవ్వడం వల్ల మేమే నష్టపోతున్నము అని 320/- అంటే పక్క అందులో కల్తీ ఉంటది అని చెప్పినా వినకపోవడం.
16. భక్తులు లడ్డు బాలేదు. అన్నం బాలేదు అని ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం.
17. టీటీడీలోనే అన్య మతస్తుల మత ప్రచారం జరుగుతున్న పట్టించుకోకపోవడం.
18. ఏరోజు కూడా జగన్మోహన్ రెడ్డి తన భార్యతో కలిసి స్వామి వారికి పట్టుపంచలు ఇవ్వకపోవడం.
19. పోలీస్ కానిస్టేబుల్ స్వామివారి సన్నిధిలో షూస్ వేసుకొని తిరగడం. గోవిందా అని అనమంటే బెదిరించడం. అనను ఏం చేసుకుంటావో చేసుకో అని రాధా మనోహర్ దాస్ గారికి బెదిరించడం.
20. రోజా కోసం భక్తులను క్యూ లో కొన్ని గంటలపాటు నిలపడేలా చేయడం.
ఇవి కొన్ని మాత్రమే ఇలా ఇంకా చాలా చేశాడు. ఇప్పుడు నేను చెప్పినవి అన్ని కేవలం తిరుమల తిరుపతి లో జరిగినవి. ఇంకా ఆంధ్రప్రదేశ్ నీ ఏం చేశాడో, ఎంత చర్చిలు, ఎంత మత మార్పిడులు, ఎన్ని దేవాలయాలు నాశనం అయ్యయో మీ ఊహకే వదిలేస్తున్నాను.
ఇది చిన్న తప్పుగా భావించే హిందూ సన్నసుల్లారా. ముందు ముందు గుడిలో దేవుడి ముందు రేప్ లు కూడా చేస్తారు. అదే కళ్ళతో చూస్తూ ఉండండి. 
ఎవడైతే దేవుడు & ధర్మం కన్న రాజకీయ నాయకులు/ సినిమా హీరోలే ఇంపార్టెంట్ అనుకునేవాళ్లు మీరు నా దృష్టిలో అత్యంత నీచమైన క్రిమికీటకాలు.
"మీరు ఉండే దేశాన్ని/ధర్మాన్ని ప్రేమించండి. లేకపోతే మీరు ప్రేమించే దేశంలో/ ధర్మంలో ఉండండి. అందులోనే ఉండి వెన్నుపోటు పొడవకండి.🙏

@sathishdhulam96

I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

@indra_for.u.r

మన సౌత్ ఇండియా పరంగా తెలుగు భాష  అతి పెద్ద భాష. నేను నెల్లూరు జిల్లా వాడిని. తెలుగే నాదైవం.

@Just-into

🙏🙏🙏ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా🙏🙏
అదివో ఓ

గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము 🙏🙏🙏

@dharmasaitalluri8234

Good explanation

@ravitejasuddikatla

మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బాగుంది 😊

@EswarPallapothu-kk7fy

12:24 💯%correct bro

@PharmDDoctorAU

BSNL Gurinchi video cheyyandi

@SanjuG-v7c

Super 6 నుంచి ప్రజలును తప్పించి గొర్రెలులు గా చేయడానికి. Pavan నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వండి 🙏😅

@SanjuG-v7c

చెప్పులు వేసుకొని మాల వేసిన వాడు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు 😂

@vinodvinnuYadavofficial

Anna fee reimbursement gurinchhi aalochicchandi anna please.... students bhadha ni artham chesukondi annaa plzzz.2023-24 pending amount & 2024-25 fee reimbursement gurinchhi oka video cheyyandi annaa plzzz🙏🙏🙏

@ksureshbabu7702

మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్ మీ విశ్లేషణ చాలా బాగుంటుంది

@user-moshe787

తప్పు ఎవరిది అయిన కానీ రాజకీయ నాయకులకు tv channel's full meals ఈ issue మీద ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు ప్రతి ఒక్కడు 😂😂