Please Subscribe to
Facebook :www.facebook.com/tv5newschannel
Website : www.tv5news.in/
Youtube : youtube.com/user/TV5newschannel
Twitter :twitter.com/tv5newsnow
AP Budget Meeting Tension - TV5
తెల్లారేసరికి అవిశ్వాసంపై లెక్కలు మారిపోయాయి. TRS పెట్టనున్న తీర్మానానికి మద్దతిచ్చేది లేదని.. టీడీపీ స్పష్టం చేయడంతో అవిశ్వాసంలో చివరికి ఏం తేలుతుందన్నది ఇప్పటికే అర్థమైపోతోంది. సర్కార్‌ని కూల్చేద్దామంటూ TRSకి మద్దతిస్తున్న వైసీపీ.. ఇదే అదనుగా TDPని టార్గెట్ చేస్తోంది. విపక్షాల్లో కుమ్ములాటలు ఇలా ఉంటే.. అధికారపక్షం మాత్రం మ్యాజిక్ ఫిగర్‌పై లెక్కలేసుకుంటోంది. అవసరమైతే రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత అస్త్రం ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. క్షణక్షణానికి మారుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి.
コメント